బెంగాల్ మదర్సాల్లో ఇక 'వందేమాతరం' ప్రతిధ్వని: కొత్త సర్కార్ సంచలన ఆదేశాలు
భారతదేశం, మే 21 -- పశ్చిమ బెంగాల్ రాజకీయ ముఖచిత్రం మారిన తర్వాత పాలనలో విప్లవాత్మక మార్పులు మొదలయ్యాయి. రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన బిజెపి ప్రభుత్వం, విద్యారంగంలో జాతీయతను పెంపొందించే దిశగా అడుగులు వేస్తోంది. వారం క్రితం సాధారణ పాఠశాలల్లో వందేమాతరాన్ని తప్పనిసరి చేసిన సర్కార్, ఇప్పుడు ఆ నిబంధనను మదర్సాలకు కూడా వర్తింపజేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. మైనారిటీ వ్యవహారాలు, మదర్సా విద్యాశాఖ ఈ మేరకు అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది.
డైరెక్టరేట్ ఆఫ్ మదర్సా ఎడ్యుకేషన్ జారీ చేసిన తాజా ఉత్తర్వుల ప్రకారం, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని రకాల మదర్సాల్లో ఈ నిబంధన తక్షణమే అమలులోకి వస్తుంది.
"తరగతులు ప్రారంభం కావడానికి ముందు నిర్వహించే ఉదయపు ప్రార్థన (Assembly) సమయంలో 'వందేమాతరం' పాడటం ఇకపై తప్పనిసరి," అని నోటిఫికేషన్ స్పష్టం చేసింది. ఈ మేరకు జిల్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.