భారతదేశం, మార్చి 17 -- కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మళ్ళీ 'దీదీ' హవానే కొనసాగుతుందా? అంటే అవుననే అంటున్నారు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ. 2026 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన ఆమె, గెలుపు గుర్రాలపై అత్యంత విశ్వాసంతో ఉన్నారు. రాష్ట్రంలోని మొత్తం 294 స్థానాలకు గాను టీఎంసీ 226కు పైగా సీట్లను కైవసం చేసుకుంటుందని ఆమె జోస్యం చెప్పారు.
ఈ ఎన్నికల్లో అందరి దృష్టి భవానీపూర్ నియోజకవర్గంపైనే ఉంది. ఇక్కడి నుంచి మమతా బెనర్జీ స్వయంగా పోటీ చేస్తున్నారు. బీజేపీకి చెందిన కీలక నేత సువేందు అధికారితో ఆమె నేరుగా తలపడనున్నారు. గత ఎన్నికల్లో నందిగ్రామ్‌లో తలెత్తిన ఉత్కంఠభరిత పోరును తలపిస్తూ, ఈసారి భవానీపూర్ వేదికగా ఇద్దరు హేమాహేమీలు తలపడటం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.
అభ్యర్థుల జాబితా విడుదల సందర్భంగా కోల్‌క...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.