బెంగళూరు ప్యాలెస్‌లోకి షర్మిలకు నో ఎంట్రీ.. కోర్టు ద్వారా చెక్ పెట్టిన జగన్!
భారతదేశం, నవంబర్ 22 -- మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి, ఆయన సోదరి వైఎస్ షర్మిలా రెడ్డికి మధ్య కొనసాగుతున్న ఆస్తి వివాదంలో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. యలహంక ప్యాలెస్ ఆస్తిలోకి షర్మిలా ప్రవేశించకుండా లేదా దాని స్వాధీనంలో జోక్యం చేసుకోకుండా దేవనహళ్లి సీనియర్ సివిల్ జడ్జి కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
వైఎస్సార్‌సీపీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ ఉత్తర్వు ఆమె కుటుంబ సభ్యులు, ఏజెంట్లు, ప్రతినిధులు, ఆమె తరఫున వ్యవహరించే ఇతరులు ఆ ఆస్తికి ఎలాంటి ఆటంకం లేదా జోక్యం కలిగించకుండా కూడా నిషేధిస్తుంది. ఆస్తిపై తమ స్వాధీన, లీజు హక్కులకు రక్షణ కల్పించాలని కోరుతూ సిలికాన్ బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్ దాఖలు చేసిన దావాపై కోర్టు ఈ మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది.
కంపెనీ సమర్పించిన లీజు ఒప్పందం, అద్దె చెల్లింపుల ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.