బెంగళూరు టు హైదరాబాద్ షిఫ్టింగ్.. ఖర్చు అక్షరాలా రూ. 3.6 లక్షలు!
భారతదేశం, జూలై 1 -- సాఫ్ట్వేర్ ఉద్యోగుల జీవితాలు చూడటానికి కలర్ఫుల్గా ఉన్నా.. కంపెనీలు ఇచ్చే జాబ్ ట్రాన్స్ఫర్లు (ఉద్యోగ బదిలీలు) వారి వ్యక్తిగత జీవితాలపై, జేబులపై ఎంతటి ప్రభావం చూపుతాయో వివరించే ఒక ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రముఖ ఐటీ దిగ్గజం 'మైక్రోసాఫ్ట్'లో పనిచేస్తున్నట్లు తన ఇన్స్టాగ్రామ్ బయోలో పేర్కొన్న క్రిష్ అనే డిజిటల్ వ్లాగర్.. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు మారడానికి తనకు అయిన ఖర్చుల వివరాలను నెటిజన్లతో పంచుకున్నాడు.
"హైదరాబాద్‌లో సరికొత్తగా ఒక సంసారాన్ని సున్నా నుంచి ప్రారంభించడానికి నాకు ఎంత ఖర్చయిందో చూడండి," అంటూ అతను పెట్టిన రీల్ ఇప్పుడు ఐటీ కారిడార్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
తన ఉద్యోగ నిమిత్తం భార్యతో కలిసి భాగ్యనగరానికి మారాల్సి వచ్చిందని క్రిష్ వివరించాడు. "మాకు బెంగళూరులో సొంత ఇల్లు ఉంది. కానీ జాబ్ బదిలీ వల్ల హైదరా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.