భారతదేశం, మార్చి 2 -- తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో వెలుగుమట్ల ఇళ్ల కూల్చివేతపై కేరళమ్ సీఎం పినరయి విజయన్ స్పందించారు. ఫిబ్రవరి 25న ఖమ్మం జిల్లాలోని వెలుగుమట్ల గ్రామంలో 700 ఇళ్లను కూల్చివేసి 3,000 మందిని ఇళ్ల నుండి ఖాళీ చేయించినట్లు వచ్చిన వార్తలపై కేరళమ్ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సీరియస్ అయ్యారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. అంతేకాదు దీనికి ఆయన కేరళమ్‌లోని కాంగ్రెస్ నాయకత్వం నుండి సమాధానం కోరారు.
భూదాన్ ఉద్యమంలో భాగంగా భూమి లేని నిరుపేదలకు కేటాయించిన వినోభా నగర్‌లోని ఇళ్లను కూల్చివేయడంపై పినరయి విజయన్ మండిపడ్డారు. ఇళ్లను కూల్చివేసి, భూదాన ఉద్యమ నాయకుడు ఆచార్య వినోబా భావే వారసత్వాన్ని తెలంగాణ ప్రభుత్వం అపవిత్రం చేసిందని విజయన్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. బీజేపీ మాదిరిగానే బుల్డోజర్ రాజ్ పాలనను తెలంగాణ ప్రభుత్వం పాట...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.