బుధ సంచారం 2026: ఉద్యోగం, వ్యాపారం, విద్యలో ఈ రాశుల వారికి విజయ యోగం!
భారతదేశం, ఆగస్టు 5 -- జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల యువరాజుగా పరిగణించే బుధుడు తన సంచారాన్ని మార్చడం ద్వారా సమస్త రాశులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాడు. వాక్కు, వ్యాపారం, మేధస్సు, కమ్యూనికేషన్కుకారకుడైన బుధుడు తాజాగా చంద్రుడి ఆధిపత్యం గల కర్కాటక రాశిలోకి ప్రవేశించాడు. ఆగస్టు 5న సాయంత్రం 7:58 గంటలకు మొదలైన ఈ బుధ గోచరం ఆగస్టు 22 సాయంత్రం వరకు కొనసాగనుంది.
గ్రహాల ఈ కలయిక కారణంగా వివిధ రాశుల వారు తమ జాతకంలో సానుకూల మార్పులను గమనించవచ్చు. ప్రముఖ జ్యోతిష్యులు పండిత్ నరేంద్ర ఉపాధ్యాయ్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ గోచరం ఏయే రాశుల వారికి ఎలా కలిసి వస్తుందో ఇక్కడ పరిశీలిద్దాం.
బుధుడి కర్కాటక సంచారం కన్య రాశి వారికి అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా విద్యారంగంలో రాణించాలనుకునే స్టూడెంట్స్కు ఇది సరైన సమయం. పరీక్షల్లో ఆశించిన ఫలితాలు వస్తాయి. సమాజ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.