భారతదేశం, మే 5 -- నవగ్రహాలలో బుధుడిని 'రాజకుమారుడు' అని పిలుస్తారు. మన ఆలోచనా తీరు, తెలివితేటలు, మాట్లాడే విధానం అంతా బుధుడి ప్రభావం పైనే ఆధారపడి ఉంటుంది. బుధుడు జాతకంలో బలంగా ఉంటే ఆ వ్యక్తి ఏ విషయాన్నైనా త్వరగా గ్రహిస్తాడు, స్పష్టంగా మాట్లాడతాడు. అదే బుధుడు బలహీనంగా ఉంటే నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు, గందరగోళం ఎదురవుతాయి. 2026 మే 15వ తేదీ అర్ధరాత్రి 12:18 గంటలకు బుధుడు మేష రాశిని వదిలి వృషభ రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ మార్పు వల్ల ద్వాదశ రాశుల వారిపై పడే ప్రభావం ఇలా ఉంది.
పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, కానీ పాత పనులు పూర్తవుతాయి. ఆర్థిక విషయాల్లో తొందరపాటు వద్దు. మాట తీరు వల్ల మనస్పర్థలు రాకుండా చూసుకోండి.
ఓపిక పట్టాల్సిన సమయం. ఆఫీసులో పై అధికారుల సలహాలు మేలు చేస్తాయి. కుటుంబంతో గడిపే సమయం మానసిక ప్రశాంతతను ఇస్తుంది.
కొత్త పనులు ప్రా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.