బుధ వక్రగమనం 2026: జూన్ 29 నుండి ఆర్థిక, కెరీర్ సమస్యలకు ఈ రాశులు సిద్ధంగా ఉండాలి!
భారతదేశం, జూన్ 23 -- జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల గమనంలో మార్పులు మానవ జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా బుధుడి వక్రగమనం కమ్యూనికేషన్, వ్యాపార లావాదేవీలపై పెనుమార్పులు తెస్తుంది. జూన్ 29 నుంచి దాదాపు 25 రోజుల పాటు ఏ రాశుల వారు అప్రమత్తంగా ఉండాలో ఇక్కడ తెలుసుకోండి.
జ్యోతిష్య శాస్త్రంలో బుధుడిని బుద్ధికి, వాక్చాతుర్యానికి, వ్యాపారానికి కారకుడిగా భావిస్తారు. సాధారణంగా బుధుడు తన వేగాన్ని తగ్గించుకుని వెనక్కి వెళ్తున్నట్లుగా కనిపించడాన్నే 'వక్రగమనం' అంటారు. జూన్ 29, 2026 సోమవారం నుంచి ప్రారంభమై, జూలై 24 వరకు బుధుడు వక్ర స్థితిలో ఉంటాడు. ఈ 25 రోజుల కాలం అన్ని రాశుల వారిపై ప్రభావం చూపినప్పటికీ, ఐదు రాశుల వారికి మాత్రం గ్రహస్థితి అనుకూలంగా లేదు. ఈ సమయంలో ఆయా రాశుల వారు ఆర్థికంగా, వృత్తిపరంగా ఆచితూచి అడుగు వేయడం మంచిది.
గ్రహాల ప్రతి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.