బుధాదిత్య రాజయోగం ప్రభావం.. ఈ 5 రాశుల కెరీర్, ధనం, అదృష్టం పరుగులు!
భారతదేశం, జూన్ 4 -- గ్రహాల రాకుమారుడు బుధుడు ఇప్పటికే సంచరిస్తున్న మిథున రాశిలోకి జూన్ 15న గ్రహాల రాజు సూర్యుడు ప్రవేశించబోతున్నాడు. దీని వల్ల జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత పవిత్రమైన, శక్తివంతమైన 'బుధాదిత్య రాజయోగం' సాకారం కానుంది. సూర్యుడు, బుధుడు ఒకే రాశిలో కలిసినప్పుడు ఈ అద్భుత యోగం ఏర్పడుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈ కలయిక వల్ల కొన్ని రాశుల వారికి పట్టరాని అదృష్టం వరించడమే కాకుండా కెరీర్, ఆర్థిక పరిస్థితి, కుటుంబ సౌఖ్యం, ఆరోగ్యం విషయాల్లో అద్భుతమైన ఫలితాలు వస్తాయి.
సూర్య, బుధుల కలయిక వల్ల ఏర్పడే బుధాదిత్య యోగం కొన్ని రాశుల వారి జాతకాలను పూర్తిగా మార్చేస్తుంది అని ప్రముఖ జ్యోతిష్య నిపుణులు వివరిస్తున్నారు. ఈ అదృష్ట యోగం వల్ల విపరీతమైన ధన లాభాన్ని, విజయాన్ని అందుకోబోతున్న ఆ ఐదు రాశుల వివరాలు ఇప్పుడు చూద్దాం.
ఈ బుధాదిత్య రాజయోగం మ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.