బుధాదిత్య, లక్ష్మీనారాయణ యోగాలతో డబుల్ ధమాకా - మే 15 నుంచి ఈ రాశులకు రాజయోగం..!
భారతదేశం, మే 12 -- Budhaditya - Lakshmi Narayan Yoga 2026 : జ్యోతిష్యశాస్త్రంలో గ్రహాల కలయిక ద్వారా ఏర్పడే శుభ యోగాలకు విశేష ప్రాధాన్యత ఉంది. మే 2026 నెలలో రెండు అత్యంత శక్తివంతమైన రాజయోగాలు రూపుదిద్దుకోబోతున్నాయి. గ్రహాల కదలికల ప్రకారం, ఈ నెలలో బుధాదిత్య మరియు లక్ష్మీనారాయణ యోగాల కలయిక కొన్ని రాశుల వారికి 'స్వర్ణ యుగం' లాంటి ఫలితాలను అందించనుంది. మే 15 నుంచి ఈ రాశుల జాతకం పూర్తిగా మారిపోబోతోంది.
హిందూ పంచాంగం ప్రకారం... మే 15న సూర్యుడు మరియు బుధుడు వృషభ రాశిలో కలుస్తారు. సూర్యుడు, బుధుడు ఒకే రాశిలో ఉన్నప్పుడు 'బుధాదిత్య యోగం' ఏర్పడుతుంది. వృషభ రాశి అధిపతి అయిన శుక్రుడు, సూర్య-బుధులతో మిత్రుడిగా ఉండటం వల్ల ఈ యోగం మరింత శక్తివంతంగా మారుతుంది.
మే 29న బుధుడు మిథున రాశిలోకి ప్రవేశించి అక్కడ ఇప్పటికే ఉన్న శుక్రుడితో కలుస్తాడు. బుధుడు, శుక్రు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.