బుచ్చిబాబు టాప్ 4 డైరెక్టర్లలో ఒకడు అవుతాడు.. జాన్వీ అతన్ని తన చేతులతో నలిపేయగలదు.. సరస్వతీ పుత్రుడు: రామ్ చరణ్
భారతదేశం, మే 30 -- Ram Charan on Buchibabu: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా చిత్రం 'పెద్ది' (Peddi). 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా జూన్ 4న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో జరిగిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో రామ్ చరణ్ తన దర్శకుడు బుచ్చిబాబుపై ప్రశంసల వర్షం కురిపించారు.
రాబోయే రోజుల్లో బుచ్చిబాబు టాలీవుడ్‌లోనే కాకుండా ఇండియన్ సినిమాలోనే టాప్ దర్శకుడిగా ఎదుగుతాడని చరణ్ కాన్ఫిడెంట్‌గా చెప్పారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
ఇంటర్వ్యూలో బుచ్చిబాబు ప్రతిభ గురించి రామ్ చరణ్ చాలా ఆసక్తికరంగా, కాస్త సరదాగా మాట్లాడారు.
"తొలి సినిమాతోనే నేషనల్ అవార్డు గెలుచుకున్నాడు. రూ.100 కోట్లు రాబట్టాడు. నా మాటలు రాసి పెట్టుకోండి.. రాబో...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.