బీర్ ప్రేమికులకు పండగే: క్యాన్లలో కింగ్‌ఫిషర్.. ప్రీమియం మార్కెట్‌పై యూబీఎల్ కన్ను
భారతదేశం, సెప్టెంబర్ 1 -- భారత బీర్ మార్కెట్లో సరికొత్త మార్పులు కనిపిస్తున్నాయి. సాధారణ బీర్లతో పోలిస్తే నాణ్యమైన, ప్రీమియం బ్రాండ్ల వైపు మందుబాబులు మొగ్గు చూపుతున్నారు. ఈ మార్కెట్ అవకాశాలను పట్టుకునేందుకు ప్రముఖ బీర్ ఉత్పత్తుల సంస్థ యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ (యూబీఎల్) వేగంగా అడుగులు వేస్తోంది. రాబోయే మూడు నుంచి ఐదేళ్లలో దేశీయ బీర్ మార్కెట్ వృద్ధి కంటే ప్రిమియం బీర్ల వ్యాపారం దాదాపు మూడు రెట్లు వేగంగా (ఏటా 20-25 శాతం) పెరుగుతుందని కంపెనీ భావిస్తోంది.
ప్రస్తుతం యూబీఎల్ మొత్తం విక్రయాల్లో హైనెకెన్, హైనెకెన్ సిల్వర్, ఆల్ట్రా, ఆల్ట్రా మ్యాక్స్ వంటి ప్రిమియం ఉత్పత్తులు 10 శాతం వాటాను కలిగి ఉన్నాయని, ఇవి ఏటా 20 శాతానికి పైగా వృద్ధి నమోదు చేస్తున్నాయని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ వివేక్ గుప్తా వెల్లడించారు.
కింగ్‌ఫిషర్ స్ట్రాంగ్, కింగ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.