భారతదేశం, జనవరి 2 -- కింగ్ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించిన 'బిగ్ బాస్ తెలుగు సీజన్ 9' (Bigg Boss Telugu 9) గ్రాండ్ ఫినాలే బుల్లితెరపై సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ సీజన్ ఫినాలే రేటింగ్స్ చూసి నాగార్జున సంతోషం వ్యక్తం చేస్తూ, ఇది "అన్‌బీటబుల్" అంటూ ట్వీట్ చేశాడు. దీనికి ఏకంగా 19కిపైగా రేటింగ్ నమోదు కావడం విశేషం.
బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ ముగిసినా దాని క్రేజ్ ఇంకా తగ్గలేదు. తాజాగా వచ్చిన రేటింగ్స్ చూస్తుంటే ఈ షో ఏ రేంజ్లో హిట్టయ్యిందో అర్థమవుతోంది. ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ నాగార్జున సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.
నాగార్జున షేర్ చేసిన లెక్కల ప్రకారం.. స్టార్ మా ఛానెల్లో గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌కు ఏకంగా 19.6 టీవీఆర్ రేటింగ్ వచ్చింది. ఇక డిజిటల్ వ్యూస్ విషయానికి వస్తే.. జియోహాట్‌స్టార్ ఓటీటీలో 285 మిలియన్ నిమిషాల వాచ్ టైమ్ నమోదైంది...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.