భారతదేశం, అక్టోబర్ 30 -- బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ జోరుగా సాగుతోంది. ఎనిమిదో వారానికి చేరుకున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఎప్పుడు లేని డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో రంజుగా సాగుతోంది. బిగ్ బాస్‌లో ఈ వారం ఇద్దరు ఎలిమినేట్ కంటెస్టెంట్స్ శ్రీజ దమ్ము, భరణి శంకర్ రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.
వీరిలో భరణి శంకర పర్మనెంట్ హౌజ్‌మేట్‌గా కన్ఫర్మ్ అయ్యారు. ఓ టాస్క్ ద్వారా భరణిని బిగ్ బాస్ తెలుగు 9 కంటెస్టెంట్‌గా రీ ఎంట్రీ ద్వారా చేశారు. అలాగే, ఈ వారం బిగ్ బాస్‌లో నామినేషన్స్ ప్రక్రియను ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్‌తో నిర్వహించారు. కత్తులతో పొడిచే టాస్క్‌తో బిగ్ బాస్ 9 తెలుగు 8వ వారం నామినేషన్స్ జరిగాయి.
ఎనిమిదో వారం బిగ్ బాస్ తెలుగు 9 నామినేషన్స్‌లో మొత్తంగా 8 మంది కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. ఈ వారం బిగ్ బాస్ నామినేషన్స్‌లో తనూజ గౌడ, కల్యాణ్ పడాల, ర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.