భారతదేశం, నవంబర్ 16 -- ఊహించని ట్విస్టులు, అనుకోని సర్‌ప్రైజ్‌లతో బిగ్ బాస్ తెలుగు 9 సాగుతోంది. ఇప్పటికే గత వారం డబుల్ ఎలిమినేషన్ చోటు చేసుకున్న విషయం తెలిసిందే. సెల్ఫ్ నామినేషన్‌తో రాము రాథోడ్ షో నుంచి వైదొలిగితే.. బిగ్ బాస్ ఓటింగ్ తక్కువ రావడంతో సాయి శ్రీనివాస ఎలిమినేట్ అయి వెళ్లిపోయాడు.

ఇక బిగ్ బాస్ 9 తెలుగు పదో వారం కూడా డబుల్ ఎలిమినేషన్ జరిగింది. దీనికి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి అయిపోయింది. అయితే, బిగ్ బాస్ తెలుగు 9 ఈ వారం నామినేషన్స్‌లో ఇమ్మాన్యూయెల్ తప్పా మిగతా 10 మంది కంటెస్టెంట్స్ నామినేషన్స్‌లో ఉన్న విషయం తెలిసిందే.

ఈ వారం బిగ్ బాస్ నామినేషన్స్‌లో నిఖిల్ నాయర్, భరణి శంకర్, గౌరవ్ గుప్తా, దివ్య నిఖిత, సంజన గల్రానీ, తనూజ గౌడ, సుమన్ శెట్టి, డిమాన్ పవన్, రీతూ చౌదరి, కల్యాణ్ పడాల పది మంది ఉన్నారు. వీరికి నామినేషన్స్ అనంతరం నుంచ...