బాల ఆధార్ కార్డ్ 2026: ఉచిత బయోమెట్రిక్ అప్డేట్ గడువు, దరఖాస్తు విధానం, కావాల్సిన డాక్యుమెంట్లు పూర్తి వివరాలు
భారతదేశం, జూలై 14 -- మీ పాప లేదా బాబుకు ఇంకా ఆధార్ కార్డ్ లేదా? UIDAI (విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ) ఐదేళ్ల లోపు చిన్నారుల కోసం ప్రత్యేకంగా జారీ చేసే బాల ఆధార్ (Baal Aadhaar) కార్డ్ - స్కూల్ అడ్మిషన్ల నుంచి ప్రభుత్వ పథకాల వరకు ప్రతిచోటా తప్పనిసరి గుర్తింపు పత్రంగా మారింది. దీనికి తోడు, పిల్లల బయోమెట్రిక్ అప్డేట్ను వయసుకు తగ్గట్టు సకాలంలో చేయించకపోతే ఆధార్ నంబర్ నిలిపివేత (blocking) ముప్పు కూడా ఉంది - ఇది స్కాలర్షిప్లు, DBT పథకాలు, పరీక్షల రిజిస్ట్రేషన్‌పై ప్రభావం చూపొచ్చు. కాబట్టి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ప్రతి వివరాన్ని ఇక్కడ చూడండి.
ఐదేళ్ల లోపు పిల్లలకు జారీ చేసే ఈ కార్డులో సాధారణ ఆధార్‌లాగే 12 అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఉంటుంది. వేరుగా గుర్తుపట్టేలా ఇది నీలం (Blue) రంగులో ఉంటుంది. ఈ వయసులో చిన్నారుల వేలిముద్రలు, కంటి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.