భారతదేశం, ఏప్రిల్ 10 -- నేటి డిజిటల్ యుగంలో మనుషుల మధ్య దూరం పెరుగుతోంది. చిన్న చిన్న కారణాలకే విడాకులు, బ్రేకప్‌లు మనం నిత్యం చూస్తున్నాం. అయితే, ఈ గొడవల వెనుక కేవలం ప్రస్తుత పరిస్థితులే కాకుండా, దశాబ్దాల క్రితం మనసుపై పడ్డ లోతైన గాయాలు కూడా కారణమని మనస్తత్వవేత్తలు విశ్లేషిస్తున్నారు. మనం చిన్నతనంలో చూసిన, అనుభవించిన ప్రతి సంఘటన మన మెదడు పనితీరును, ఎదుటివారిని మనం చూసే కోణాన్ని నిర్ణయిస్తుంది.
చాలామంది బాల్య గాయాలు అంటే కేవలం శారీరక హింస అనుకుంటారు. కానీ, సైకాలజీ పరిభాషలో 'చైల్డ్ హుడ్ ట్రామా' అనేది చాలా లోతైన అంశం. పిల్లలు తమ వయసుకి తట్టుకోలేని స్థాయికి మించిన బాధాకరమైన అనుభవాలను ఎదుర్కోవడమే ఇది. ఇందులో మానసిక నిర్లక్ష్యం (Emotional Neglect), తల్లిదండ్రుల మధ్య నిరంతరం జరిగే కలహాలు, పిల్లలను ఇతరులతో పోల్చుతూ కించపరచడం, ప్రేమ, రక్షణ కరువవ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.