భారతదేశం, జనవరి 20 -- ధురంధర్ బంపర్ విజయంతో బాలీవుడ్ లో కొత్త జోష్ నిండుకుంది. ఇప్పుడు ఆ మూవీ ఇండస్ట్రీ నుంచి మరో సంచలన సినిమా దూసుకోస్తోంది. సన్నీ డియోల్ నటించిన 'బోర్డర్ 2' ఈ వీకెండ్ లో బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్ సాధించే దిశగా దూసుకుపోతోంది. సోమవారం ప్రారంభమైన ఈ చిత్రం అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ లో అదరగొడుతోంది.
సన్నీ డియోల్, వరుణ్ ధావన్ తదితరులు కీలక పాత్రలు పోషించిన బోర్డర్ 2 మూవీ అడ్వాన్స్ టికెట్ సేల్స్ లో సత్తాచాటుతోంది. కేవలం 24 గంటల్లోనే సన్నీ డియోల్ గత బ్లాక్‌బస్టర్ 'జాట్' మొత్తం అడ్వాన్స్ బుకింగ్‌ను బోర్డర్ అధిగమించింది. ఇటీవల విడుదలైన 'ధురంధర్', పాన్-ఇండియా యాక్షన్ చిత్రం 'వార్ 2' లను కూడా ఇది దాటేసింది.
సోమవారం (జనవరి 19) ఇండియాలో 'బోర్డర్ 2' అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది. మంగళవారం నాటికి, ప్రారంభమైన 24 గంటలు గడిచిన కొద్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.