భారతదేశం, మే 28 -- పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నటి మావ్రా హోకానేకు అవార్డు ఇస్తున్న పాత వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2023 నాటి ఈ వీడియోలో పాకిస్తాన్ ప్రధాని అవార్డు తీసుకుని వెళ్తున్న నటిని వెనుక నుంచి కన్నార్పకుండా చూస్తున్న దృశ్యాలు ఉన్నాయి. పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ లోని గవర్నర్ హౌస్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
''షాబాజ్ షరీఫ్ అవార్డు ఇచ్చే సమయంలో మావ్రా హుస్సేన్ ను డీప్ స్కాన్ చేశాడు'' అనే క్యాప్షన్ తో 2023లో పాకిస్థాన్ కు చెందిన యూ న్యూస్ టీవీ ఈ వీడియోను షేర్ చేసింది. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతుంది. మావ్రా హోకానే 2016లో సనమ్ తేరీ కసమ్ చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఇటీవల తన సహనటుడు హర్షవర్ధన్ ఈ చిత్రంలో మావ్రాను నటింపజేస్తే తాను సీక్వెల్ లో భాగం కాబోనని ప్రకటించడంతో ఆమె మరోసారి వార్త...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.