భారతదేశం, జనవరి 4 -- బాలయ్య ఫ్యాన్స్ కు 2026 సంక్రాంతి పండగ ముందే రానుంది. నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ మూవీ అఖండ 2 తాండవం ఓటీటీ డేట్ రివీలైంది. సంక్రాంతికి ముందుగానే ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు రానుంది. బాలయ్య నట విశ్వరూపాన్ని డిజిటల్ స్ట్రీమింగ్ లో చూసేందుకు ఫ్యాన్స్ రెడీ అయిపోండి.
నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ యాక్షన్ మైథాలజీ థ్రిల్లర్ అఖండ 2. బ్లాక్ బస్టర్ మూవీ అఖండకు సీక్వెల్ గా ఈ మూవీ థియేటర్లో రిలీజైంది. ఇప్పుడీ సినిమా ప్రతి ఇంట్లోకి వెళ్లనుంది. ఓటీటీలో రిలీజ్ కానుంది. జనవరి 9 నుంచి అఖండ 2 తాండవం నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
అఖండ 2 సినిమా అయిదు భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కానుంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అఖండ 2 ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాకు బోయపాటి శ్రీను డైరెక్టర్. ఇందులో బాలయ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.