బాత్రూమ్లోని బకెట్లో నీరు లేకుండా ఖాళీగా ఉంచితే ఏం జరుగుతుంది? మంచిదేనా?
భారతదేశం, మే 21 -- జ్యోతిష్యం, వాస్తు ప్రకారం బాత్‌రూమ్‌లో బకెట్‌ను ఖాళీగా పెట్టకూడదు. నిజానికి పెద్దలుకూడా బాత్రూంలో బకెట్‌ను ఎప్పుడూ ఖాళీగా వదిలిపెట్టవద్దని చాలాసార్లు మనల్ని హెచ్చరిస్తుంటారు. దీనిని దాదాపు అందరూ ఒక పాత సామెతగానో లేదా మూఢనమ్మకంగానో కొట్టిపారేస్తారు. కానీ వాస్తు శాస్త్రంలో దీని వెనుక చాలా లోతైన అర్థం ఉంది.
వాస్తు ప్రకారం, నీటికి ధనానికి ప్రత్యక్ష సంబంధం ఉంది. ప్రవహించే నీరు నిలవనట్లే, ఖాళీ బకెట్ కొరతను లేదా లేమిని సూచిస్తుంది. బకెట్ ఖాళీగా ఉంటే ఇంట్లో డబ్బు నిలవదని, అనవసర ఖర్చులు పెరుగుతాయని నమ్ముతారు. అదేవిధంగా నిండుగా ఉన్న బకెట్ ఇంట్లో శ్రేయస్సు, ఆనందానికి సంకేతంగా చెబుతారు.
స్నానాలగది అత్యంత ప్రతికూల శక్తి పుట్టే ప్రదేశం. వాస్తు నిపుణుల ప్రకారం ఖాళీ బకెట్ ఈ ప్రతికూలతను ఆకర్షిస్తుంది. దీనివల్ల ఇంట్లోని వ్యక్తుల మధ్య ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.