Hyderabad, జూన్ 6 -- టైటిల్ : బద్మాషులు
నటీనటులు: మహేష్ చింతల, విద్యాసాగర్ కారంపురి, మురళీధర్ గౌడ్, బలగం సుధాకర్ రెడ్డి, కవిత శ్రీరంగం, దీక్ష కోటేశ్వర్, అన్షుమన్ తదితరులు
దర్శకత్వం: శంకర్ చేగూరి
సంగీతం: తేజ కూనూరు
సినిమాటోగ్రఫీ: వినీత్ పబ్బతి
ఎడిటింగ్: గజ్జల రక్షిత్ కుమార్
నిర్మాతలు: బి. బాలకృష్ణ, సి. రామ శంకర్
విడుదల తేది: జూన్ 6, 2025
తెలుగులో ఇవాళ (జూన్ 6) థియేటర్లలో విడుదలైన సినిమా బద్మాషులు. తెలంగాణ బ్యాక్ డ్రాప్లో ఇద్దరి ఫ్రెండ్స్ నేపథ్యంలో సాగే కామెడీ డ్రామా చిత్రం ఇది. శంకర్ చేగూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మహేష్ చింతల, విద్యాసాగర్ కారంపురి, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రలు పోషించారు. మంచి అంచనాల నడుమ ఈరోజు విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో నేటి బద్మాషులు రివ్యూలో తెలుసుకుందాం.
తెలంగాణలోని కోతులగూడెం గ్రామానికి చెందిన ట్రైలర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.