బతుకు టైగర్స్ బండి.. సూపర్ హిట్ తెలుగు కామెడీ వెబ్ సిరీస్ మూడో సీజన్‌కు వెరైటీ ప్రమోషన్లు.. ఫన్నీ వీడియో చూశారా?
భారతదేశం, జూన్ 9 -- Save The Tigers Season 3: తెలుగు ఓటీటీ స్పేస్ లో భార్యాబాధితులైన భర్తల కష్టాలను ఫుల్ కామెడీగా చూపిస్తూ ఆడియన్స్ ను కడుపుబ్బా నవ్వించిన వెబ్ సిరీస్ 'సేవ్ ది టైగర్స్'. ఫస్ట్ రెండు సీజన్లు సాధించిన సూపర్ హిట్ సక్సెస్ తర్వాత, ఇప్పుడు అందరూ ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న మూడో సీజన్ ప్రేక్షకుల ముందుకు రావడానికి ముహూర్తం ఫిక్స్ అయింది.
అయితే ఈసారి మేకర్స్ ప్రమోషన్ల కోసం ఒక క్రేజీ ఐడియాతో వచ్చారు. మన తెలుగు టీవీ ఛానెల్స్ లో పాపులర్ అయిన ఫ్యామిలీ కోర్ట్ టాక్ షోల స్టైల్లో 'బతుకు టైగర్స్ బండి' (Bathuku TIGERS Bandi) అనే ఒక ఫన్నీ కాన్సెప్ట్‌తో ఆడియన్స్ ముందుకు వచ్చారు.
సేవ్ ద టైగర్స్ వెబ్ సిరీస్ మొత్తం భార్యా బాధిత భర్తల చుట్టూ తిరిగే విషయం తెలుసు కదా. ఈ బతుకు టైగర్స్ బండి అనేది కూడా గొడవలు పడిన భార్యాభర్తలను కలిపేందుకు ప్రయ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.