భారతదేశం, ఫిబ్రవరి 1 -- దేశంలో పెరుగుతున్న నాన్-కమ్యూనికేబుల్ వ్యాధుల (క్యాన్సర్, డయాబెటిస్ వంటివి) భారాన్ని దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వం ఆరోగ్య రంగంలో కీలక మార్పులు చేపట్టింది. ముఖ్యంగా ఖరీదైన విదేశీ ఔషధాలపై ఆధారపడే రోగులకు ఈ నిర్ణయం వెన్నుదన్నుగా నిలవనుంది.
17 క్యాన్సర్ మందులు: 17 రకాల ప్రాణరక్షక క్యాన్సర్ ఔషధాలపై ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీని ప్రభుత్వం పూర్తిగా ఎత్తివేసింది. దీనివల్ల దిగుమతి చేసుకునే మందుల ధరలు గణనీయంగా తగ్గుతాయి.
అరుదైన వ్యాధులు: మరో 7 రకాల అరుదైన వ్యాధుల (Rare Diseases) చికిత్సకు వాడే మందులు, ప్రత్యేక ఆహార పదార్థాలపై కూడా దిగుమతి సుంకాల నుంచి మినహాయింపు ఇచ్చారు.
వ్యక్తిగత దిగుమతులు: వ్యక్తిగత అవసరాల కోసం దిగుమతి చేసుకునే వస్తువులపై పన్నును 20% నుండి 10%కి (సగానికి) తగ్గించారు.
సంప్రదాయ వైద్య రంగాన్ని బలోపేతం చేసేందు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.