భారతదేశం, డిసెంబర్ 6 -- సాయి చరణ్, ఉషశ్రీ హీరో హీరోయిన్స్‌గా నటిస్తున్న చిత్రం 'ఇట్స్ ఓకే గురు'. మణికంఠ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని క్రాంతి ప్రసాద్ నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ఇట్స్ ఓకే గురు ప్రమోషనల్ కంటెంట్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
అయితే, ఇట్స్ ఓకే గురు సినిమా డిసెంబర్ 12న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ఇట్స్ ఓకే గురు మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు అతిథిగా డైరెక్టర్ మెహర్ రమేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మెహర్ రమేష్ ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు.
డైరెక్టర్ మెహర్ రమేష్ మాట్లాడుతూ.. "నేను ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమాకి పూరి జగన్నాథ్ గారి దగ్గర అసిస్టెంట్‌గా పని చేశాను. బడ్జెట్‌తో సంబంధం లేకుండా సబ్జెక్ట్‌ని నమ్మి చేసిన సినిమా అది. ఆ సినిమా తర్వాత రవితేజ, పూరి జగన్నాథ్ గారు మళ్లీ వెనక్కి తి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.