బట్టలు ఉతకడానికి ఏ రోజులు మంచివి? ఏ రోజుల్లో అస్సలు ఉతకకూడదు?
భారతదేశం, మే 29 -- చాలామంది మనం ఏ తప్పు చేయలేదు కదా అని అనుకుంటారు. తెలిసి చేసినా, తెలియక చేసినా అది తప్పే. తెలియకపోయినా తప్పులు చేయకూడదు. ఈరోజు బట్టలు ఉతకడానికి సంబంధించి చాలా మందికి తెలియని విషయాలు తెలుసుకుందాం.
జుట్టు కత్తిరించుకోవడానికి, గోళ్లు కత్తిరించుకోవడానికి, తలస్నానం చేయడానికి ఎలా అయితే ముఖ్యమైన రోజులు ఉన్నాయో, బట్టలు ఉతకడానికి కూడా కొన్ని నియమాలు పాటించాలి. బట్టలు కొన్ని రోజులు ఉతికితే శుభ ఫలితాలు కలుగుతాయి. కానీ కొన్ని రోజులు బట్టలు ఉతకడం వలన నష్టాలు కలుగుతాయి.
మన దైనందిన జీవితంలో చేసే చిన్న చిన్న పనులు ఇంటి ఆర్థిక పరిస్థితులను, మానసిక ప్రశాంతతను ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా బట్టలు ఉతకడం, ఇల్లు శుభ్రం చేయడం వంటి పనుల గురించి మన పెద్దలు కూడా ఈ నియమాలను చెప్పేవారు. కేవలం మూఢనమ్మకంగా చూడొద్దు. దీని వెనక గ్రహాల ప్రభావం, శక్తి త...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.