భారతదేశం, డిసెంబర్ 30 -- బంగ్లాదేశ్ తొలి మహిళా ప్రధానమంత్రి ఖలీదా జియా కన్నుమూశారు. దీర్ఘకాలంగా అనారోగ్య సమస్యలతో సతమతం అవుతున్న 80ఏళ్ల జియా మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.
ఈ మేరకు ఖలీదా జియాకు చెందిన బంగ్లాదేశీ నేషనలిస్ట్ పార్టీ ఒక ప్రకటన చేసింది.
"మన ప్రియతమ నేత బేగమ్ ఖలీదా జియా ఇక లేరు. ఫజర్ ప్రార్థనలు ముగిసిన కొద్ది సేపటికే, ఉదయం 6 గంటల ప్రాంతంలో ఖలీదా జియా ప్రాణాలు విడిచారు," అని బీఎన్పీ ఫేస్బుక్ పేజ్లో పోస్ట్చేసింది.
వైద్యుల ఇచ్చిన సమాచారం ప్రకారం.. ఖలీదాకు అడ్వాన్స్డ్ లివర్ సిర్రోసిస్, ఆర్థిరైటిస్, డయాబెటిస్, ఛాతి- గుండె సమస్యలు ఉన్నాయి.
Published by HT Digital Content Services with permission from HT Telugu....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.