భారతదేశం, నవంబర్ 21 -- బంగ్లాదేశ్‌లో శుక్రవారం ఉదయం భూకంపం సంభవించింది. అక్కడి నుంచి కొన్ని నిమిషాల వ్యవధిలోనే కోల్‌కతా, దాని పరిసర జిల్లాలు సహా ఈశాన్య భారత దేశంలోని అనేక ప్రాంతాల్లో భూమి కంపించింది.
యూరోపియన్- మెడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్ ప్రకారం.. ఈ భూకంపం తొలుత బంగ్లాదేశ్‌లో సంభవించింది. నార్సింగ్దిలోని మధాబ్ది ప్రాంతంలో ఈ భూకంపం కేంద్రీకృతమైంది. భూమికి 10 కి.మీల లోతున భూ ప్రకంపనలు రికార్డు అయ్యాయి. భూకంపం తీవ్రత రిక్టార్ స్కేల్‌పై 5.2గా నమోదైందని తెలుస్తోంది.
భూకంపం కారణంగా బంగ్లాదేశ్- ఐర్లాండ్ మధ్య క్రికెట్ మ్యాచ్‌కి అంతరాయం ఏర్పడింది. భూమి కంపించిన వెంటనే క్రికెటర్లు డ్రెస్సింగ్ రూమ్‌లో నుంచి మైదానం వైపు పరుగులు తీశారు. పరిస్థితులు కుదుటపడిన తర్వాత ఆట మొదలైంది.
మరోవైపు భూ ప్రకంపనల ధాటికి కోల్‌కతావాసులు హడలెత్తిపోయార...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.