బంగాళాఖాతంలో వాయుగుండం.. రాబోయే 4 రోజులు ఏపీకి భారీ వర్ష సూచన!
భారతదేశం, సెప్టెంబర్ 21 -- బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మంగళవారం వాయుగుండంగా మారనుంది. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాయుగుండం ప్రభావంతో రాబోయే 4 రోజులు కోస్తాంధ్రతో పాటు పరిసర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు, మత్స్యకారులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) ముందస్తు సూచనలు జారీ చేసింది.
22వ తేదీ ఉత్తర కోస్తా జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి.
23వ తేదీ వర్షాల తీవ్రత పెరిగే అవకాశం ఉంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.