భారతదేశం, మార్చి 16 -- ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న ఉద్రిక్తతలు పసిడి మార్కెట్‌ను కుదిపేస్తున్నాయి. సోమవారం (మార్చి 16) ఉదయం ఎంసీఎక్స్ (MCX) మార్కెట్‌లో బంగారం ధరలు ఒక శాతానికి పైగా పతనమయ్యాయి. అటు అమెరికా-ఇరాన్ యుద్ధం, ఇటు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై తీసుకునే నిర్ణయాలు మదుపర్లలో ఆందోళన పెంచుతున్నాయి.
సోమవారం ట్రేడింగ్ ప్రారంభంలోనే బంగారం ఏప్రిల్ ఫ్యూచర్స్ 1.14% మేర క్షీణించి, 10 గ్రాములకు రూ. 1,800 తగ్గి రూ. 1,56,655 వద్ద కొనసాగుతోంది. వెండి ధరల పరిస్థితి కూడా అలాగే ఉంది. వెండి మే కాంట్రాక్టులు 1.7% పైగా పతనమై, కిలోకు రూ. 4,300 మేర తగ్గడంతో ప్రస్తుతం ధర రూ. 2,55,101 వద్దకు చేరింది.
ఫిబ్రవరి 28న ప్రారంభమైన అమెరికా-ఇరాన్ యుద్ధం మూడవ వారంలోకి ప్రవేశించింది. హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) ద్వారా వాణిజ్యం నిలిచిపోవడంతో ముడి చముర...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.