బంగారం, వెండిపై దిగుమతి సుంకం పెంపుతో కుప్పకూలిన నగల కంపెనీల షేర్లు
భారతదేశం, మే 13 -- దేశీయంగా బంగారం, వెండి ధరలకు మరింత రెక్కలు రానున్నాయి. కేంద్ర ప్రభుత్వం అనూహ్యంగా దిగుమతి సుంకాన్ని (Customs Duty) భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకోవడమే దీనికి ప్రధాన కారణం. మే 13, బుధవారం నాటి ట్రేడింగ్లో జ్యువెలరీ రంగానికి చెందిన కంపెనీలు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ప్రభుత్వ నిర్ణయం వల్ల నగల తయారీ వ్యయం పెరగడమే కాకుండా, మార్కెట్లో డిమాండ్ తగ్గుతుందనే భయాలు మదుపర్లను వెంటాడుతున్నాయి.
ఇప్పటివరకు బంగారం, వెండి దిగుమతులపై 6 శాతంగా ఉన్న కస్టమ్స్ డ్యూటీని ప్రభుత్వం ఏకంగా 15 శాతానికి పెంచింది. ఇందులో 10 శాతం ప్రాథమిక కస్టమ్స్ సుంకం ఉండగా, మరో 5 శాతం అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సెస్ (AIDC)గా విధించారు. అంటే, విదేశాల నుంచి వచ్చే ప్రతి గ్రాము బంగారంపై ఇప్పుడు అదనపు భారం పడనుంది.
తెలుగు రాష్ట్రాల్లో వివ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.