భారతదేశం, జనవరి 12 -- ఏంటీ బాసు సంగతి.. అదిరిపోద్ది సంక్రాంతి.. ఇదీ మన శంకర వరప్రసాద్ గారు మూవీలోని సాంగ్ లిరిక్స్. ఇందుకు తగ్గట్లే డైరెక్టర్ అనిల్ రావిపూడి మరోసారి సంక్రాంతికి అదరగొట్టాడు. చిరంజీవి హీరోగా మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటివరూ ఫ్లాప్ అన్నదే లేని రికార్డును కొనసాగించాడు. సంక్రాంతికి వచ్చిన అనిల్ రావిపూడి సినిమాలేవో ఇక్కడ చూసేయండి.
అనిల్ రావిపూడి కెరీర్ లో ఇప్పటివరకూ ఫ్లాప్ అన్నదే లేదు. 2015లో పటాస్ సినిమాతో స్టార్ట్ చేసి 2026లో మన శంకర వరప్రసాద్ గారు వరకు తొమ్మిది సినిమాలను డైరెక్ట్ చేశాడు అనిల్ రావిపూడి. ఈ 9 మూవీస్ కూడా హిట్లే. ఒక్క ఫ్లాప్ కూడా లేదు. పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్ 2, సరిలేరు నీకెవ్వరు, ఎఫ్3, సంక్రాంతికి వస్తున్నాం, మన శంకర వరప్రసాద్.. ఇలా 9 సూపర్ హిట్లు అ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.