భారతదేశం, డిసెంబర్ 25 -- మారుతీ సుజుకీకి చెందిన ప్రముఖ మోడల్ 'ఫ్రాంక్స్' భద్రతపై ఇప్పుడు సర్వత్రా చర్చలు జరుగుతున్నాయి. ఇటీవల జరిగిన అంతర్జాతీయ ఏఎన్సీఏపీ (ఆస్ట్రేలేషియన్ న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్) క్రాష్ టెస్టుల్లో ఈ కారు దారుణంగా విఫలమైంది. భద్రతా ప్రమాణాల్లో వెనుకపిడిపోవడమే కాకుండా, సీటు బెల్టులు ఊడిపోవడం (ఇది చాలా అరుదుగా జరిగే ప్రమాదం) వంటి లోపాలు భయపెట్టే విధంగా ఉన్నాయి. ఫలితంగా క్రాష్ టెస్ట్‌లో ఈ కారు 1 స్టార్ రేటింగ్‌ని మాత్రం సంపాదించుకుంది. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్‌లో ఫ్రాంక్స్ కార్ల విక్రయాలను కంపెనీ తక్షణమే నిలిపివేసింది.
సాధారణంగా ప్రమాదాలు జరిగినప్పుడు ప్రయాణికులను కాపాడాల్సిన సీటు బెల్టులే ఇక్కడ విఫలమయ్యాయి. క్రాష్ టెస్ట్ నిర్వహించిన సమయంలో వెనుక సీటు బెల్టు మెకానిజం సరిగ్గా పనిచేయలేదు. దీనివల్ల ప్రయాణికులు స...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.