భారతదేశం, ఫిబ్రవరి 12 -- 2024లో విడుదలైన తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ చిత్రాలకు గాను 70వ ఫిల్మ్‌ఫేర్ సౌత్ అవార్డ్స్ నామినేషన్లను గురువారం (ఫిబ్రవరి 12) ప్రకటించారు. ఫిబ్రవరి 21న కేరళ వేదికగా ఈ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. అల్లు అర్జున్ 'పుష్ప 2', శివకార్తికేయన్ 'అమరన్', ఫహద్ ఫాసిల్ 'ఆవేశం' వంటి సినిమాలు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. పూర్తి నామినేషన్ల జాబితా ఇక్కడ చూడండి.
35 చిన్న కథ కాదు
కమిటీ కుర్రోళ్ళు
హను-మాన్
కల్కి 2898 AD
లక్కీ భాస్కర్
పుష్ప 2: ది రూల్
నాగ్ అశ్విన్ (కల్కి 2898 AD)
నంద కిషోర్ ఈమని (35 చిన్న కథ కాదు)
ప్రశాంత్ వర్మ (హను-మాన్)
సుకుమార్ (పుష్ప 2: ది రూల్)
వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్)
యదు వంశీ (కమిటీ కుర్రోళ్ళు)
అల్లు అర్జున్ (పుష్ప 2: ది రూల్)
దుల్కర్ సల్మాన్ (లక్కీ భాస్కర్)
జూనియర్ ఎన్టీఆర్ (దేవర: పా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.