భారతదేశం, ఫిబ్రవరి 12 -- 2024లో విడుదలైన తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ చిత్రాలకు గాను 70వ ఫిల్మ్‌ఫేర్ సౌత్ అవార్డ్స్ నామినేషన్లను గురువారం (ఫిబ్రవరి 12) ప్రకటించారు. ఫిబ్రవరి 21న కేరళ వేదికగా ఈ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. అల్లు అర్జున్ 'పుష్ప 2', శివకార్తికేయన్ 'అమరన్', ఫహద్ ఫాసిల్ 'ఆవేశం' వంటి సినిమాలు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. పూర్తి నామినేషన్ల జాబితా ఇక్కడ చూడండి.

35 చిన్న కథ కాదు

కమిటీ కుర్రోళ్ళు

హను-మాన్

కల్కి 2898 AD

లక్కీ భాస్కర్

పుష్ప 2: ది రూల్

నాగ్ అశ్విన్ (కల్కి 2898 AD)

నంద కిషోర్ ఈమని (35 చిన్న కథ కాదు)

ప్రశాంత్ వర్మ (హను-మాన్)

సుకుమార్ (పుష్ప 2: ది రూల్)

వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్)

యదు వంశీ (కమిటీ కుర్రోళ్ళు)

అల్లు అర్జున్ (పుష్ప 2: ది రూల్)

దుల్కర్ సల్మాన్ (లక్కీ భాస్కర్)

జూనియర్ ఎన్టీఆర్ (దేవర: పా...