భారతదేశం, జనవరి 22 -- గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే, అది అన్ని రాశుల వారిపై ప్రభావాన్ని చూపిస్తుంది. ఫిబ్రవరి నెలలో చూసినట్లయితే, కొన్ని ప్రధాన గ్రహాల సంచారంలో మార్పు జరగబోతోంది. కొన్ని గ్రహాలు వాటి రాశులను మార్చబోతున్నాయి. దీంతో ఐదు శక్తివంతమైన రాజయోగాలు ఏర్పడబోతున్నాయి. ఫిబ్రవరి 2026లో కొన్ని రాజయోగాలు ఏర్పడబోతున్నాయి. సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు కుంభరాశిలోకి ప్రవేశించబోతున్నారు. దీంతో ఈ నాలుగు గ్రహాలు కొన్ని ముఖ్యమైన యోగాలను ఏర్పరుస్తున్నాయి.
ఫిబ్రవరి 3న గ్రహాలకు యువరాజైన బుధుడు కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. అక్కడ రాహువుతో సంయోగం చెందుతాడు. ఆ తర్వాత శుక్రుడు ఫిబ్రవరి 6న కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. సూర్యుడు ఫిబ్రవరి 13న కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. కుజుడు ఫిబ్రవరి 23న కుంభరాశిలోకి ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.