భారతదేశం, జూలై 20 -- విదేశాల్లో చదువు కోసం భారత విద్యార్థులు కలలు కంటూ ఉంటారు. వీరిలో చాలా మంది అమెరికా, ఆస్ట్రేలియాను ఎంచుకుంటున్నారు. అయితే, చదువు విషయంలో యూరోపియన్ దేశమైన ఫిన్లాండ్ కూడా ఒక మంచి ఆప్షన్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు. పైగా ప్రపంచస్థాయి విద్యా వ్యవస్థకు ఫిన్లాండ్ విస్తృతంగా గుర్తింపు పొందింది. ఇది సిద్ధాంతం- ఆచరణ రెండింటిలోనూ పరిశోధన-ఆధారిత బోధనా పద్ధతులకు ప్రాధాన్యత ఇస్తుంది. ముఖ్యంగా, ఫిన్లాండ్లోని ప్రతి ఉపాధ్యాయుడు బోధనలో అధికారిక అర్హతలతో పాటు మాస్టర్స్ డిగ్రీని కలిగి ఉండటం తప్పనిసరి! మరి ఫిన్లాండ్లో చదువు కోసం భారతీయ విద్యార్థులకు ఎంత ఖర్చు అవుతుంది? ట్యూషన్ ఫీజు ఎంత? అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంటుంది? ఫిన్నిష్ నేషనల్ ఏజెన్సీ ఫర్ ఎడ్యుకేషన్ ప్రకారం.. ఫిన్లాండ్లో చదువుతున్నప్పుడు అంతర్జాతీయ- భారతీయ విద్య...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.