ఫారం-6 నిర్బంధంపై ఈసీకి సుప్రీంకోర్టు షాక్.. 'ఓటర్ల వద్దకే వెళ్లండి'
భారతదేశం, అక్టోబర్ 29 -- న్యూఢిల్లీ: ఢిల్లీలో కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర పరిశీలన (ఎస్ఐఆర్) ప్రక్రియలో లక్షలాది మంది ఓటర్ల పేర్ల తొలగింపు, కొత్తగా 'ఫారం-6' దాఖలు చేయాలనే ఎన్నికల సంఘం (ఈసీఐ) నిబంధనపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. నివాసం మారినంత మాత్రాన లేదా కొన్ని నెలలు పనిమీద ఇతర ప్రాంతాలకు వెళ్లినంత మాత్రాన వారిని జాబితా నుంచి తొలగించి, కొత్త ఓటర్లుగా పరిగణిస్తూ ఫారం-6 కోరడం సరికాదని తేల్చిచెప్పింది. 2026 ఓటర్ల జాబితాలో ఇప్పటికే పేర్లున్న వారు కేవలం 'ఫారం-8' ద్వారా లేదా ఎన్యూమరేషన్ ప్రక్రియ ద్వారా తమ చిరునామాలను సవరించుకునే వెసులుబాటు కల్పించాలని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జైమాల్య బాగ్చీ, జస్టిస్ వి.మోహనలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ కీలక ఆదేశాలు జా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.