ఫాబియెన్స్ మాస్టర్ ప్లాన్.. రూ. 50 కోట్లతో మరో ఫర్నిచర్ తయారీ ప్లాంట్
భారతదేశం, అక్టోబర్ 9 -- హైదరాబాద్ సమీపంలో రూపుదిద్దుకుంటున్న ఈ నూతన ప్లాంట్ ద్వారా సుమారు 100 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగావకాశాలు లభిస్తాయని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రాజ్ వేణుగోపాల్ తక్కళ్లపల్లి తెలిపారు. ఇటాలియన్, జర్మన్ మెషినరీతో పాటు అత్యాధునిక తయారీ సాంకేతికతలను ఇక్కడ వినియోగించనున్నారు. ఆటోమేషన్, ఖచ్చితత్వం, ఉత్పత్తి సామర్థ్యానికి పెద్దపీట వేస్తూ.. సోఫాలు, కుర్చీలు, లాంజర్లు వంటి మూవబుల్ ఫర్నిచర్ కేటగిరీతో పాటు మోడ్యులర్ ఫర్నిచర్ ఉత్పత్తులను పెద్ద ఎత్తున విస్తరించడమే ఈ ప్లాంట్ ముఖ్య ఉద్దేశం.
2018లో రాజ్ వేణుగోపాల్ తక్కళ్లపల్లి నేతృత్వంలో ప్రారంభమైన ఫాబియెన్స్ సంస్థకు ప్రస్తుతం హైదరాబాద్‌లో 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రధాన తయారీ హబ్ ఉంది. 200 మంది ఉద్యోగులతో నడుస్తున్న ఈ కేంద్రంలో మోడ్యులర్ కిచెన్లు, వార్డ్‌రోబ్‌లు, ప్యానెలిం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.