ప్రైవేట్ ఫోటోలతో బ్లాక్మెయిల్.. భార్య వీడియోలు భర్తకు పంపిన ప్రియుడు
భారతదేశం, అక్టోబర్ 5 -- కృష్ణా జిల్లాలో ఘోరమైన ఘటన వెలుగుచూసింది. గతంలో ప్రేమించిన వ్యక్తి ద్రోహానికి ఒడిగట్టి, వ్యక్తిగత క్షణాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలతో బ్లాక్మెయిల్ చేశాడు. అంతేకాదు భర్తకు వాటిని పంపి ఆమె కాపురంలో నిప్పులు పోశాడు. బాధితురాలి జీవితం నాశనమవ్వడంతో ఆగ్రహంతో రగిలిపోయిన ఆమె కుటుంబ సభ్యులు, సదరు మాజీ ప్రియుడికి విజయవాడ వీధుల్లో గట్టి గుణపాఠం చెప్పారు.
అవనిగడ్డ ప్రాంతానికి చెందిన బాధిత యువతి, కొన్ని సంవత్సరాల క్రితం ఉన్నత విద్య, ఉద్యోగ శిక్షణ కోసం హైదరాబాద్ వచ్చింది. అదే సమయంలో అవనిగడ్డకే చెందిన నిఖిల్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఒకే ఊరివారు కావడంతో మొదలైన ఆ పరిచయం కొద్దిరోజులకే ప్రేమగా మారింది. ఆ నమ్మకంతోనే వారు కొన్నిసార్లు సన్నిహితంగా గడిపారు. అయితే ఆ సమయంలో సదరు యువతికి తెలియకుండానే నిఖిల్ ప్రైవేట్ ఫొటోలు, వీడియ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.