Hyderabad, ఆగస్టు 6 -- హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఒకటి అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి రాబోతోంది. ఈ మధ్యే ఖౌఫ్ (Khauf) అనే సిరీస్ తో భయపెట్టిన ఆ ఓటీటీ.. అలాంటిదే మరో ఒరిజినల్ సిరీస్ తీసుకొస్తోంది. ఈ వెబ్ సిరీస్ పేరు అంధేరా (Andhera). బుధవారం (ఆగస్ట్ 6) ఈ సిరీస్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేస్తూ.. స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేసింది.
ఈ సూపర్‌నేచురల్ హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'అంధేరా'ను ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ తో కలిసి ప్రైమ్ వీడియో అనౌన్స్ చేసింది. ఈ వెబ్ సిరీస్ ఆగస్టు 14న స్ట్రీమింగ్ కానుంది. సూపర్‌నేచురల్ అంశాలతో కూడిన ఈ భయంకరమైన ఇన్వెస్టిగేటివ్ డ్రామాలో ఎనిమిది ఎపిసోడ్ లు ఉండనున్నాయి. ఇందులో ప్రియా బాపట్, కరణ్వీర్ మల్హోత్రా, ప్రాజక్తా కోలీ, సుర్వీన్ చావ్లాతో పాటు అనేక మంది నటీనటులు నటించారు.
ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ నిర్మించిన 'అంధేరా'లో వ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.