ప్రేమ పెళ్లికి ఇంట్లో ఒప్పుకోవడం లేదా? ఈ శివ పరిహారం అద్భుతంగా పనిచేస్తుందట!
భారతదేశం, జూన్ 4 -- ప్రతి ఒక్కరూ కూడా వారి జీవితం సంతోషంగా ఉండాలని, కోరుకున్న వ్యక్తినే పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. కానీ ఒక్కోసారి ప్రేమించిన వ్యక్తితో పెళ్లి కాక ఇబ్బందులు పడుతూ ఉంటారు. నిజానికి మనం ఇష్టపడిన వారితో పెళ్లి చేసుకుంటే జీవితాంతం సంతోషంగా ఉండొచ్చు. అయితే మీ ప్రేమ వివాహం వరకు వెళ్లాలా? వివాహ అడ్డంకులు తొలగిపోవాలంటే ఈ చిన్న పరిహారాలను ట్రై చేసి చూడండి.
సనాతన ధర్మంలో శివ పార్వతుల బంధాన్ని పవిత్రమైనదిగా భావిస్తారు. అలాగే వారిని ఆదర్శ దాంపత్యానికి ప్రతీకగా భావిస్తారు. శివుడిని భర్తగా పొందడానికి పార్వతి దేవి కఠోరమైన తపస్సు చేసింది. అందుకే ప్రేమించిన వ్యక్తులతో పెళ్లి జరగాలన్నా, వివాహ జీవితంలో ఆనందం ఉండాలన్నా శివపార్వతుల్ని ఆరాధించాలి.
ప్రేమ వివాహంలో కుటుంబ సభ్యుల నుంచి అభ్యంతరాలు ఉన్నా, లేకపోతే ఏదో ఒక ఆటంకం వస్తున్నా భక్తిశ్రద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.