ప్రేమ, వివాహం, వ్యక్తిత్వం.. 'U' అక్షరంతో పేరు మొదలయ్యేవారి గురించి ఆసక్తికర విషయాలు!
భారతదేశం, సెప్టెంబర్ 22 -- రాశుల ఆధారంగా, పుట్టిన నక్షత్రాల ఆధారంగా, పుట్టిన రోజు ఆధారంగా చాలా విషయాలను తెలుసుకోవచ్చు. అలాగే న్యూమరాలజీ అవతారంగా కూడా మన గురించి తెలుసుకోవచ్చు. అంతే కాదు, పేరులో మొదటి అక్షరం కూడా ఎన్నో విషయాలను చెప్తుంది. 'U' అక్షరంతో మీ పేరు మొదలవుతుందా? అయితే మీరు ఎలాంటి వారు? ఇక్కడ తెలుసుకోండి.
పేరులో మొదటి అక్షరాల ఆధారంగా ఒక సంఖ్యను సంబంధం కలిగి ఉంటారు. పేరు 'U' అక్షరంతో మొదలైనట్లయితే, వారు మూడవ సంఖ్యకు చెందినవారు. ఎవరైనా, ఎవరి పేరైనా సి, ఎల్, యు అక్షరాలతో మొదలవుతున్నట్లయితే, వారు మూడు సంఖ్యకి చెందినవారు. మూడు సంఖ్య వారు ఎలా ఉంటారు? ఈ అక్షరంతో పేరు మొదలవుతున్నట్లయితే పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోవచ్చు.
మీ పేరు 'U' అక్షరంతో మొదలవుతున్నట్లయితే, భావాలను మాటల ద్వారా వ్యక్తపరచడానికి ఇష్టపడతారు. కమ్యూనికేషన్‌కి ఎక్కువ ప్ర...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.