ప్రీ-సీఓపీడీ: రిపోర్టు నార్మల్గా ఉన్నా ఊపిరితిత్తులు బాగున్నట్టు కాదు
భారతదేశం, నవంబర్ 18 -- హైదరాబాద్: శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందికి గురిచేసే దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధి క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (సీఓపీడీ). సాధారణంగా ఇది నెమ్మదిగా అభివృద్ధి చెందుతూ, కాలక్రమేణా శ్వాసనాళాలు, ఊపిరితిత్తుల కణజాలాన్ని దెబ్బతీస్తుంది. అయితే, ఒక వ్యక్తికి సీఓపీడీ వ్యాధి నిర్ధారణ కావడానికి అవసరమైన ప్రమాణాలు కనిపించకముందే ఊపిరితిత్తుల్లో మార్పులు మొదలవుతాయి. వైద్య పరిభాషలో ఈ ప్రారంభ దశను 'ప్రీ-సీఓపీడీ' (Pre-COPD)గా వ్యవహరిస్తున్నారు. మారుతున్న జీవనశైలి, పెరుగుతున్న వాయు కాలుష్యం నేపథ్యంలో ఈ ముందస్తు దశపై అవగాహన పెంచుకోవడం ఎంతో అవసరమని హైదరాబాద్ యశోద హాస్పిటల్స్ కన్సల్టెంట్ క్లినికల్ అండ్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ డాక్టర్ వై. సోమ సాయి కిరణ్ స్పష్టం చేశారు.
ఒక వ్యక్తిలో శ్వాసకోశ లక్షణాలు కనిపించడం, ఊపిరితిత్తు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.