భారతదేశం, నవంబర్ 11 -- బీహార్‌లో ముఖ్యమైన 'కింగ్‌మేకర్'గా అవతరిస్తుందని ప్రశాంత్ కిషోర్ బలంగా నమ్మిన జన్ సురాజ్ పార్టీ (JSP)కి, ఎగ్జిట్ పోల్ అంచనాలు నిరాశను మిగిల్చాయి. దాదాపు అన్ని సర్వే సంస్థలు ఈ కొత్త పార్టీకి అతి తక్కువ సంఖ్యలో సీట్లను మాత్రమే అంచనా వేశాయి.
చాలా ఎగ్జిట్ పోల్ అంచనాలు జన్ సురాజ్ పార్టీకి ఐదు కంటే తక్కువ స్థానాలు రావచ్చని సూచిస్తున్నాయి. ప్రశాంత్ కిషోర్ యువతలో, వలస కార్మికులలో కలిగించిన 'మార్పు' ఆకాంక్షను తక్షణ సీట్ల విజయంగా మార్చుకోలేకపోయిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
గ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం, ప్రస్తుతానికి ఎన్‌డీఏకు స్పష్టమైన ఆధిక్యం లభించనుంచి. ఎన్నికల ఫలితాలు నవంబర్ 14న వెలువడనున్నాయి.
Published by HT Digital Content Services with permission from HT Telugu....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.