ప్రవాస్ 5.0లో ఈకేఏ మొబిలిటీ సరికొత్త ఎలక్ట్రిక్ స్కూల్ బస్ లాంచ్.. 180 కిమీ రేంజ్
భారతదేశం, జూలై 13 -- భారతీయ ఎలక్ట్రిక్ వాహనాల (EV) మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. ప్రముఖ ఎలక్ట్రిక్ వాణిజ్య వాహనాల తయారీ సంస్థ ఈకేఏ మొబిలిటీ, విద్యార్థుల సురక్షిత రవాణా కోసం ప్రత్యేకంగా రూపొందించిన "ఈకేఏ 9ఎమ్ ఎలక్ట్రిక్ స్కూల్ బస్" (EKA 9M Electric School Bus) ను గాంధీనగర్‌లో జరుగుతున్న ప్రవాస్ 5.0 (Prawaas 5.0) ఈవెంట్‌లో ఆవిష్కరించింది. ఈ సరికొత్త లాంచ్‌తో కంపెనీ తన ఇన్స్టిట్యూషనల్ మొబిలిటీ విభాగాన్ని మరింత బలోపేతం చేసుకుంది.
ఈ ఎలక్ట్రిక్ స్కూల్ బస్సును సంస్థ యొక్క తేలికపాటి మోనోకాక్ ప్లాట్‌ఫారమ్‌పై (monocoque platform) నిర్మించారు. అధిక బలం కలిగిన స్టీల్ నిర్మాణంతో రూపొందించిన ఈ బస్సు విద్యార్థుల భద్రతను పెంచడంతో పాటు మెరుగైన ప్రయాణ అనుభవాన్ని అందిస్తుంది. ఇది AIS 052 ప్రమాణాలకు అనుగుణంగా తయారు చేయబడింది. ఇందులో డ్రైవర్‌తో పాటు మొత్తం...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.