ప్రయాణికులకు శుభవార్త - నరసాపురం- తమిళనాడు మధ్య వీక్లీ స్పెషల్ ట్రైన్స్, షెడ్యూల్ ఇలా
భారతదేశం, ఆగస్టు 26 -- ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ కోస్తా రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. తమిళనాడులోని తూత్తుకూడి (టుటికోరిన్ ), ఆంధ్రప్రదేశ్‌లోని నరసాపురం మధ్య వారపు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు తెలిపింది. ఈ ప్రత్యేక రైళ్ల సేవలు సెప్టెంబర్ 7, 2026 నుండి సెప్టెంబర్ 30, 2026 వరకు అందుబాటులో ఉంటాయి.
రైలు నంబర్ 06018 (తూత్తుకూడి - నరసాపురం వారపు ప్రత్యేక రైలు) : ఈ రైలు సెప్టెంబర్ 7, 2026 నుండి సెప్టెంబర్ 28, 2026 వరకు ప్రతి సోమవారం రాత్రి 23:30 గంటలకు తూత్తుకూడిలో బయలుదేరి, మరుసటి రోజు (మంగళవారం అర్ధరాత్రి దాటాక) 00:20 గంటలకు నరసాపురం చేరుకుంటుంది.
రైలు నంబర్ 06017 (నరసాపురం - తూత్తుకూడి వారపు ప్రత్యేక రైలు) : ఈ రైలు సెప్టెంబర్ 9, 2026 నుండి సెప్టెంబర్ 30, 2026 వరకు ప్రతి బుధవారం ఉదయం 04:00 గంటలకు నరసాపురంలో బయలుదేరి, మరుసట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.