భారతదేశం, నవంబర్ 3 -- సినిమాలు డబ్బున్న ఎవరైనా తీస్తారు.. కానీ ఆ సినిమాను ప్రమోట్ చేయడం రాకపోతే దండగ అంటున్నాడు రష్మిక మందన్నా ది గర్ల్‌ఫ్రెండ్ మూవీ ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని. Gulte Proకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడు దీని గురించి మాట్లాడాడు. నిజంగానే ఈ కాలంలో సినిమాలు తీయడం కాదు.. వాటిని వినూత్నంగా జనంలోకి తీసుకెళ్తేనే సక్సెస్ సాధిస్తున్నాయి.
రష్మిక మందన్నా నటించిన ది గర్ల్‌ఫ్రెండ్ మూవీని ప్రొడ్యూస్ చేసిన ధీరజ్ మొగిలినేని మూవీ ప్రమోషన్లపై ఈ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. సినిమాను ఎలా తీశామన్నది కాదు.. ఎలా ప్రమోట్ చేశామన్నదానిపైనే సక్సెస్ ఆధారపడిన ఈ రోజుల్లో చిన్న ప్రొడ్యూసర్లకు ధీరజ్ కీలకమైన సూచనలు చేశాడు.
"తమ సినిమాలను ఎలా ప్రమోట్ చేసుకోవాలో చాలా మంది ప్రొడ్యూసర్లకు తెలియదు. వాళ్ల ఫిల్మ్ మేకింగ్ సిలబస్ లో అది ఉండనే ఉండదు. ఎన్నో ఏళ్లుగా ఫాలో అవు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.