భారతదేశం, ఫిబ్రవరి 15 -- పంజాబీ సినీ పరిశ్రమలో వరుసగా సెలబ్రిటీలకు వస్తున్న బెదిరింపులు ఇప్పుడు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా ప్రముఖ హీరోయిన్, మోడల్ హిమాన్షీ ఖురానాకు విదేశాల్లో తలదాచుకుంటున్న ఒక గ్యాంగ్స్టర్ నుంచి బెదిరింపులు వచ్చాయి. సుమారు 10 కోట్ల రూపాయల ఇవ్వాలంటూ (ఎక్స్టార్షన్) సదరు గ్యాంగ్స్టర్ డిమాండ్ చేయడంతో హిమాన్షీ మొహాలీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
హిమాన్షీ ఖురానా తన వ్యక్తిగత ఈమెయిల్ ఐడీకి వచ్చిన ఒక సందేశం గురించి పోలీసులకు వివరించారు. ఈ ఫిర్యాదుపై మొహాలీ ఇన్వెస్టిగేషన్ ఎస్పీ సౌరవ్ జిందాల్ స్పందించారు.
"నటి ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం, ఆమెకు వచ్చిన ఈమెయిల్లో ఒక వాయిస్ నోట్ ఉంది. విదేశాల నుంచి కార్యకలాపాలు సాగిస్తున్న ఒక గ్యాంగ్స్టర్ ఆ వాయిస్ మెసేజ్ పంపినట్లు తెలుస్తోంది. అందులో పది కోట్ల రూపాయలు ఇవ్వాలని, లేకపోతే పరిణ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.