భారతదేశం, ఏప్రిల్ 9 -- ఒకప్పుడు ఇండియన్ సినిమాలకు 'రూ.100 కోట్ల క్లబ్' అనేది ఒక పెద్ద మైలురాయి. ఆమిర్ ఖాన్ 'గజిని'తో మొదలైన ఈ ట్రెండ్ దాదాపు దశాబ్దం పాటు కొనసాగింది. అయితే రాజమౌళి 'బాహుబలి 2'తో ఈ లెక్కలన్నీ మారిపోయాయి. భారతీయ సినిమా సత్తా ఏంటో ప్రపంచానికి చాటుతూ 'రూ.1000 కోట్ల క్లబ్' ఆవిర్భవించింది.
మొదట్లో ఈ క్లబ్‌లో బాహుబలి 2, దంగల్ మాత్రమే ఉండగా.. కోవిడ్ తర్వాత పరిస్థితులు వేగంగా మారాయి. ప్రస్తుతం ఈ రూ.1000 కోట్ల జాబితాలో మొత్తం 10 సినిమాలు చేరగా, అందులో ఇటీవలే 'ధురంధర్' సిరీస్ చిత్రాలు కూడా చేరిపోయాయి.
ఈ నేపథ్యంలో భారతీయ సినీ పరిశ్రమలో ఒక ఆసక్తికరమైన గణాంకం బయటకు వచ్చింది. ఈ రూ.1000 కోట్ల క్లబ్ చిత్రాలలో అత్యధికంగా నటించిన నటుడు ఎవరో తెలుసా? షారుక్ ఖానో లేదా ప్రభాసో అనుకుంటే పొరపాటే.. ఆ రికార్డు సీనియర్ నటుడు సంజయ్ దత్ సొంతం.
1990వ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.